Apr 2, 2012

మాట కున్న విలువ పెంచుకుందామా !

అనగనగా ఒక ఊర్లో ఒక బుల్లి బుజ్జాయి ఉన్నాడట! వాడు భలే అల్లరి పిల్లాడు :) వాడు నాన్న చెప్పిన మాట వినకుండా ... అల్లరిగా ప్రవర్తించి ..అబద్దం చెప్పి .... నాన్నకి కోపం తెప్పించటమే కాక , ఒక గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ గుణపాఠం ఏమిటో తెలుసా....!! ??
 
" అబద్దాలు చెబుతూ వుంటే మాట కి వున్న విలువ తగ్గిపోతుంది.... ఎవ్వరూ మన మాట వినరు " అని.!
 
మరి మనం కుడా ఆ కథ ఒకసారి విందామా ....
 
 
 

5 comments:

పంతుల విజయ లక్ష్మి said...

కధ చాల బాగ చెప్పావు. చిన్నపిల్లలకి బాగ అర్ధమయ్యేలా
ముద్దు ముద్దుగ చెప్పావు.మా మనవలకి వినిపిస్తాను

పంతుల విజయ లక్ష్మి said...

కథా సుథ లో మీరు చెబుతున్న చిట్టి కథలు ఎంత బాగుంటున్నాయో చెప్ప లేనండీ. మీకు నా అభినందనలు.

లక్ష్మీ శిరీష said...

చాలా ధన్యవాదాలు అండి ! మీ లాంటి పెద్దవారికి నచ్చాయి అంటే .. నాకు చాల సంతోషం గా వుంది ! :) మీ ప్రోత్సాహానికి కృతజ్ఞురాలిని !

లలిత (తెలుగు4కిడ్స్) said...

చాలా ముద్దుగా చెప్పారు కదా. మీ రికార్డింగ్ క్వాలిటీ చాలా బావుంది.
నావి మళ్ళీ వింటుంటే అదే నన్ను ఇబ్బంది పెడుతుంటుంది. ఇదిగో నేను చెప్పిన కథ. చివర్లో గొడ్డలి మీద పడి పులి చచిపోతుందేమోనని మా అచిన్నబ్బాయి బెంగ పడ్డాడు. వాడి కోసం బొమ్మలో గొడ్డలి పులికి తగలకుండా, కథలో పులి పారిపోయేలా వ్రాశాను. నాకు మళ్ళీ మా పిల్లల చిన్నతనంలోకి వెళ్ళీ మీ అంత ముద్దుగా నేనూ వాళ్ళకి చెప్పగలిగి ఉంటే బావుండును కదా అనిపిస్తుంటుంది. మీ కథలు వినిపిస్తుంటాను అప్పుడప్పుడూ వాళ్ళకి.

లక్ష్మీ శిరీష said...

చాలా థాంక్స్ లలిత గారు.. నేను ఫ్రీ సాఫ్ట్వేర్ తోటే రికార్డు చేస్తానండి. నా కథలు మీ పిల్లలకి వినిపిస్తున్నారని చెప్పారు .. చాల ధన్యవాదాలు !