Mar 14, 2012

కలసి మెలసి ఉందామా.. ??

హాయ్…
ఇదివరకూ ప్రతీ  కుటుంబం లోనూ అమ్మ, నాన్న, అన్నయ్యలు, చెల్లెళ్ళు,  బాబాయిలు, పిన్నులు, బామ్మా తాతయ్య లు అందరు కలిసి వుండేవారు.. ఇంటి పనిని   ఆడవాళ్ళు అందరు కలిసి పంచుకుంటే … బయటి పనిని మగవాళ్ళు అందరు కలిసి పంచుకునేవారు. సంతోషాన్ని  దుఃఖాన్ని అందరు కలిసి పంచుకునేవారు . ఇప్పుడు మనింట్లో అంత మంది వుండటం లేదు కదా! మరి అందుకని మనం వీలైనప్పుడల్లా అమ్మానాన్నలకి .. తాతయ్యాబామ్మలకి సాయం చేయాలి.
ఏదైనా వస్తువు లేదా విషయం ఎవరో ఒకరితో కలిసి పంచుకుంటే ఎంత అందం గా  ఆనందం గా వుంటుందో ఈ చిన్న కథ లో తెలుసుకుందామా??


అలాగే ఏదైనా కష్టమైనా  పని చెసేటప్పుడూ అందరు కలిసి ఆ పని చేస్తే ఆ పని చాలా సులువుగా అయిపోతుంది ... అదెలాగో ఈ కథ లో తెలుసుకుందాం...




 

మరీ ... ఎవరైనా మంచి పని చేసేటప్పుడు మీరు కుడా సాయం చేస్తారు కదూ..  :)





2 comments:

శశి కళ said...

మీ బ్లాగ్ మొదలు పెట్టిన కోరిక చాలా బాగుంది.అభినందనలు

లక్ష్మీ శిరీష said...

Thank you More entertainment and శశి కళ గారు!