Mar 1, 2012

పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టూ...

మనం మన జీవితం లో చాలా మందిని చూసీ... వారిలాగా మనం ఎందుకుచేయకూడదు??... అని తర్కించుకుంటూ వుంటాం.  అలా ప్రక్కవారిని అనుకరించేముందు.... మనమేమిటో, మన శక్తిసామర్ధ్యాలేమిటో తెలుసుకుని తెలివిగా మెలగాలిగానీ ...గుడ్డిగా అనుకరించకూడదు. 

మనకున్న దానిలో మనం "సంతృప్తి" గా జీవించాలి. అందని పళ్ళ్ళకి అర్రులు చాచి అల్లరి పడకూడదు. 

అదెలాగో ఈ కథలో తెలుసుకుందామా....!!??





10 comments:

కథా మంజరి said...

కథ చక్కగా ఉంది. ఎంత బాగా చదివారో !

కొత్తావకాయ said...

Nice! :)

లక్ష్మీ శిరీష said...

@పంతుల జోగారావు గారు: చాలా సంతోషమండి. కథ చదివినట్టుగా అనిపించింది అంటే ... నేను ఇంకా బాగా చెప్పగలగాలి అనుకుంట! ఏదేమైనా ఇంకా బాగా చెప్పటానికి ( చదవకుండా!! :D ) ప్రయత్నిస్తాను.

మాలతి said...

బాగుందండీ, మీ ప్రయత్నం. మీఅబ్బాయికి అంత తెలుగు అర్థం అవుతందంటే నాకు చాలా సంతోషంగా ఉంది.

లక్ష్మీ శిరీష said...

@మాలతి: Thank u మాలతి గారు.మా అబ్బాయికి ఎక్కడైనా అర్ధం కాకపొతే English లో చెబుతానండీ. నెమ్మదిగా వాళ్ళే అర్ధం చేసుకుంటారు.. ముందు మన ప్రయత్నం మనం చేయాలి కదా! రాయటం, చదవటం సంగతి తర్వాత ... ముందు కనీసం అర్ధం ఐనా కావాలి కదా! మీరు కుడా నెమ్మదిగా ప్రయత్నించండి :)

కథా మంజరి said...

భలే వారే ! కథ బాగా చెప్పారండీ. చదివేరనడం మాట వరసకి. అంతే.

లక్ష్మీ శిరీష said...

@పంతుల జోగారావు :
అంతేనంటారా!! ?? చాలా సంతోషమండి. మీ అమ్మాయి లాంటిదాన్ని నన్ను గౌరవించకండి :) మీ కథామంజరి చూసానండి. కథలు, కామమ్మ కథావిశేషాలు చాలా బాగున్నాయి.... మీకు వీలైతే కామమ్మ కథ పూర్తిగా తెలియజేయగలరు.

జ్యోతిర్మయి said...

శిరీష గారూ మిమ్మల్ని చూసి నాకు ఉత్సాహం వచ్చేస్తుంది. రికార్డ్ చేద్దామంటే టైమే కుదరడం లేదు. కథ బావుంది.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

బాగుంది :-)

లక్ష్మీ శిరీష said...

@జ్యోతిర్మయి :చాల థాంక్స్ అండి :) మీరు ఉత్సాహం గా వున్నరు కాబట్టీ ఎంత పని లెండి. మొదలుపెట్టేయండి ఒక మంచి రోజు చూసుకుని... మాకు కుడా తప్పక వినిపించాలి మరి! :)