Feb 29, 2012

అమ్మనాన్నలమీద కోపంతెచ్చుకోకండే !!

పిల్లలూ... మీరు బాగా అల్లరి చేస్తున్నారా?? అమ్మానాన్నలకి బాగా కోపం తెప్పిస్తున్నారా???

 పిల్లలు ఏం చేసిన అమ్మనాన్నలకి కోపం రాదు... ఆ అల్లరి ముద్దుగా వుంటే. మరీ... అమ్మా వాళ్ళకి మిమ్మల్ని కొట్టేయటం, తిట్టేయటం అస్సలు నచ్చదు.. మిమ్మల్ని తిట్టినా, కొట్టినా ఎక్కువ బాధ పడేది వాళ్ళే! మీరు ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ దుష్ప్రవర్తన నేర్చుకుంటారో అనే వాళ్ళ భయం. మిమ్మల్ని అందరూ మెచ్చుకునేలా మంచి నడవడికతో  , మంచి బుద్ధులతో పెంచాలనే వళ్ళ తాపత్రయం. కాబట్టీ  అమ్మవాళ్ళు కొప్పడినాకానీ ఎక్కువ నొచ్చుకోకుండా , తిరిగి అమ్మనాన్నలమీద కోపంతెచ్చుకోకుండా చక్కగావుండాలి.. మరే... పిల్లలు ఎలా అల్లరి చేస్తే తల్లిదండృలకి ముద్దుగావుంటుందో ఈ కథలో తెలుసుకుందామా ??






తల్లిదండృలకి సూచనలు:
-----------------------------
1. ఈ కథ లోని జంతువుల సంభాషణలు సాధ్యమైనంత నవ్వు తెప్పించేవిధంగా అనుకరించండి.
2. కోడిపెట్ట హత్తుకున్నచోట మీ పిల్లల్ని దగ్గరికి తీసుకుని మీరుకుడా హత్తుకొని ముద్దుపెట్టేయండి. :)
3. పిల్లలు అల్లరి ఎలా చేయలో ( మీ దృష్టిలో  ) లెక్చరు దంచేయండి మీ పిల్లలకి ;) ALL THE BEST




4 comments:

జ్యోతిర్మయి said...

శిరీష గారూ కోడి పిల్ల కథ భలే ముద్దుగా ఉందండీ. ఈ కథను మా తెలుగుతరగతిలో చెప్తాము. ధన్యవాదాలు.

జ్యోతిర్మయి said...

శిరీష గారూ మీ కథ విని బుజ్జిపండు బోలెడు నవ్వులు కురిపించాడు.

లక్ష్మీ శిరీష said...

చాలా సంతోషమండి :) బుజ్జిపండు కి బోల్డు ముద్దులు.. ఈ ఆన్ లైన్ అత్త నుంచి :) పిల్లలు బాగా Enjoy చేస్తున్నరంటే అది నాకు చాలా పెద్ద compliment అండి. తెలియచేసినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

భలే అనుకరించారు జంతువుల గళం అవి... మీ వాయిస్ మాడులేషన్ కి జోహార్లు. లైవ్లీగా చెప్పారు కథ :-)

కథ చెప్పేప్పుడు మేము ఎలా చెప్పాలోనన్నది కూడా చెప్పడం విశేషం.