Feb 22, 2012

బుజ్జి కుక్క పిల్ల - పుస్తకం- ఆనందం

హలో ...
" కలసి వుంటే కలదు సుఖం "  అనే విషయాన్ని ఒక సరదా కథ లో తెలుసుకుందాం !  

అనగనగా ఒక బుజ్జి కుక్క పిల్ల వుంది. అది గ్రంధాలయం (Library)  కి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకుంది.  అప్పుడూ ...దాని స్నేహితులు.... బాతు, ఉడుత , పిల్లి, కుందేలు కూడా  ఆ పుస్తకం చదవాలనుకున్నాయి... అప్పుడేమైందో తెలుసా!! ?? ఐతే ఈ కింద కథ వినండి :)






2 comments:

Sai said...

చాలా బాగుంది.....

జ్యోతిర్మయి said...

శిరీష గారూ అచ్చతెలుగులో చెప్తున్న మీ కథలు చాలా చాలా బావున్నాయండీ. మీ కథల లింకును మా పాఠశాల
బ్లాగులో పెడుతున్నాను. ఇంత చక్కని కథలు వినిపిస్తున్నందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.