Apr 28, 2012

ఎవరు గొప్ప? సూర్యదేవుడు - వాయుదేవుడు

మనం చాలా సార్లు మన ప్రక్క వారితో మనల్ని పోల్చుకుని ఒకటి..పొంగిపోవటమో లేదా... క్రుంగిపోవటమో చేస్తూ ఉంటాము.... కానీ  రెండూ చాలా తప్పైనవి :) ... 

ఎవరికున్న ప్రత్యేకత వారిది ! 

ప్రక్కవారిలోని కొన్ని మంచి విషయాలు అనుకరించటం మంచిదే .. కానీ అవి కూడా "పులిని చూసి నక్క వాత పెట్టుకున్న " చందాన కాక మనకి సాధ్యమయిన రీతిలో మాత్రమే !

ఒకవేళ మనకే ఏదైనా ప్రత్యేకత వుంటే ... ప్రక్కవారిని హేళన చేయకుండా, సఖ్యతగా వుంటూ వారిని ప్రోత్సహించాలి ! మనం చేయగలిగేవి ప్రక్కవారు చేయలేకపోవచ్చు.. అలాగే ప్రక్కవారు చేయగలిగేవి మనం చేయలేకపోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుని .. అందరితో మంచిగా ప్రవర్తించాలి !

ఈ క్రింది కథ లో వాయుదేవుడు .. సూర్యదేవుని అపహాస్యం చేసి , తరువాత భంగపడి ... "ఎవరి ప్రత్యేకత వారిదే !" అన్న విషయం తెలుసుకున్నాడు...అదెలాగో మనము విందామా? 






 

4 comments:

Padmarpita said...

నిజమే ఎవరిగొప్పవారిదేకదా...చక్కగా చెప్పారు.

anrd said...

చక్కటి కధను చెప్పారండి.
ఎవరి ప్రత్యేకత వారిదే అని తెలుసుకున్నప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండగలరు.

anrd said...

చక్కటి కధను చెప్పారండి.
ఎవరి ప్రత్యేకత వారిదే అని తెలుసుకున్నప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండగలరు.

లక్ష్మీ శిరీష said...

thank u Padmarpita and anrd gaaru :) Welcome to kathasudha!