Mar 6, 2012

దురాశ వద్దు!

అంతులేని దురాశ వల్ల మనకీ ఎప్పుడూ కష్టాలే! ఉన్నదాన్ని చూసి సంతోషించలేము... ప్రశాంతం గా వుండలేము... ఎప్పుడూ మనకి లేనివాటికోసం ఏడవటమే సరిపొతుంది.  అలాగే అబద్ధాలు  ఆడుతూపోతున్నా కూడా!  చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటానికీ బోల్డు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. కాబట్టీ .. నిజాయితీ గా  వుంటే మనకి ఈ బాధలేమీ  వుండవు... పైగా అందరికీ మన మాట మీద నమ్మకమూ, గౌరవమూనూ....

మరి మీరూ నిజాయితీ గా , సంతోషం గా వుంటారు కదూ... :)

ఈ క్రింది కథ లో... దురాశ దుఃఖానికి చేటని ...అలాగే ప్రాణం పోయినా అసత్యం పలకకూడదనీ, నిజాయితీ గా వుండాలనీ తెలుసుకుందాం !


4 comments:

Anonymous said...

బావుందండి, కొంచం కధను కుచించండి.

జ్యోతిర్మయి said...

శిరీష గారూ కథ బావుంది. ముఖ్యంగా రామయ్యలా మాట్లాడిన మీ అనుకరణ బావుంది.

Prasanna said...

Great! I too narrate in the same way imitating the characters. idea is innovative.Keep it up.

లక్ష్మీ శిరీష said...

చాలా ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు , ప్రసన్న గారు Anonymous గారు!