ఒక బుజ్జి కంగారు ... అమ్మ సంచి లో కూర్చుని వెచ్చగా , ఏ చీకూచింత
లేకుండా హాయిగా కొంతకాలం గడిపింది . ప్రపంచాన్ని తనంతట తానే తెలుసుకోవాలనే
ఉత్సాహం ఒక ప్రక్కన, కొత్తవి చూసి దడుచుకునే స్వభావం ఒక ప్రక్కన ... ప్రతి ఒక క్రొత్త అడుగులోనూ ...ఒక చిన్న, వింత ప్రపంచం !!
ముందైతే ఈ చక్కని కథ ని వినేద్దాం!!
ఈ కంగారు పిల్ల లాగానే మనకి కుడా నిత్య జీవితం ఎన్నో సవాళ్ళు , ప్రశ్నలు, సమస్యలు ఎదురవుతుంటాయి. మొదట కొంచెం భయం భయం గానే వుంటుంది....కానీ వాటికీ వెరవక, మనసుకి నచ్చే స్నేహితుల తోడుతో, ముందడుగు వేస్తే ..... విజయమే!! మరి మనం కుడా సవాళ్ళను చిరు నవ్వుతో స్వీకరిద్దామా??

No comments:
Post a Comment