" స్నేహమేరా జీవితం ..స్నేహమేరా శాస్వతం " అన్నారు ఒక మహా కవి !! "ప్రార్ధించే చేతుల కన్నా సాయం చేసే చేతుల మిన్న " అని కుడా విని వున్నాం !!
అల్లాగే ఒక్కసారి సుమతీ శతకం లోని ఈ పద్యాన్ని కుడా గుర్తుచేసుకుందాం!!
ఉపకారికి నుపకారము
విపరీతముగాదు సేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ!
మన స్నేహితులకి, కావాల్సినవారికి, ఐనవారికి - మనం కాకపోతే ఎవరు సాయం చేస్తారు? ఎవరికైనా అవసరానికి సాయం చేయటానికి అస్సలు వెనుకాడకూడదు .... ఈ క్రింది కథ లో కుక్క పిల్ల , పిల్లి పిల్ల, బాతు పిల్ల సాయం చేయటానికి వెనుకాడి, ఆఖర్న ఒక గుణపాఠం నేర్చుకున్నాయి!! అదేంటో విందామా మరి ??!!
No comments:
Post a Comment