నా చిన్నప్పుడు అమ్మ ఎన్ని కథలు చెప్పినా... ఈ ఏడు చేపల కథ మాత్రం బాగా
గుర్తుండిపోయినదీ మరియు ఇష్ట మైనదీ!! :)
ఆఖర్న చీమ " నా పుట్ట లో వేలు పెడితే కుట్టనా ??? " అని సాగాదీసుకుంటూ అడిగిన విధానం నాకు బాగా గుర్తుండిపోయింది. తర్వాత పెద్దయ్యాక, భక్తీ టీవీ లో ఒక పెద్దాయన ...ఈ కథలోని అంతర్యాన్ని చెబితే.... ఓహో ... ఇంత విషయం ఉందా ఈ చిన్ని కథలో అని తెలుసుకుని నివ్వెరపోయాను... ఆ తర్వాత ఈ కథ మీద మరింత ప్రేమ పెరిగింది. ఈ క్రింద నేను రికార్డు చేసిన విధం గా, మా అబ్బాయికి ఈ కథ చెబుతూ సంతోషపడుతుంటాను ... మీరు కూడా మరి ఒకసారి ఈ కథ విని, ఆనందించండి.
ఈ కథ లోని ఆంతర్యం , స్మరణ అనే బ్లాగ్ లో చూసాక ... ఈ కథ ని మళ్ళి రికార్డు చేయాలనే తలంపు వచ్చింది :)

3 comments:
మీరు కధ చెప్పిన విధానం చాలా బాగుందండి.
కధ చెప్పిన విధానం చాలా బాగుందండి.
ధన్యవాదాలు మధు మోహన్ గారు ,భారతి గారు :)
Post a Comment