Aug 8, 2012

ఏడు చేపల కథ !

నా చిన్నప్పుడు   అమ్మ ఎన్ని కథలు చెప్పినా... ఈ ఏడు చేపల కథ మాత్రం బాగా గుర్తుండిపోయినదీ మరియు ఇష్ట మైనదీ!! :)
ఆఖర్న చీమ " నా పుట్ట లో వేలు పెడితే కుట్టనా ??? " అని సాగాదీసుకుంటూ అడిగిన విధానం నాకు బాగా గుర్తుండిపోయింది.  తర్వాత పెద్దయ్యాక, భక్తీ టీవీ లో ఒక పెద్దాయన ...ఈ కథలోని అంతర్యాన్ని చెబితే.... ఓహో ... ఇంత విషయం ఉందా ఈ చిన్ని కథలో అని తెలుసుకుని నివ్వెరపోయాను... ఆ తర్వాత ఈ కథ మీద మరింత ప్రేమ పెరిగింది. ఈ క్రింద నేను రికార్డు  చేసిన విధం గా,  మా అబ్బాయికి ఈ కథ చెబుతూ సంతోషపడుతుంటాను  ... మీరు కూడా మరి ఒకసారి ఈ కథ విని, ఆనందించండి.





ఈ కథ లోని ఆంతర్యం , స్మరణ అనే బ్లాగ్ లో చూసాక ... ఈ కథ ని మళ్ళి రికార్డు చేయాలనే తలంపు వచ్చింది :)


4 comments:

భారతి said...

మీరు కధ చెప్పిన విధానం చాలా బాగుందండి.

భారతి said...

కధ చెప్పిన విధానం చాలా బాగుందండి.

Unknown said...

మీ మిమిక్రి చాలా బాగుందండి. మీ బాబు ఎంత అద్రుష్టవంతుడో కదా..!!
వీడియొ లొ మీరు కూడా ఉంటే ఇంకా బాగుండేది.

లక్ష్మీ శిరీష said...

ధన్యవాదాలు మధు మోహన్ గారు ,భారతి గారు :)