అందం అంటేమంచి రూపు రేఖలు కలిగి వుండటం కాదు! మంచి మనసు కలిగి వుండటం!!
మంచి నడవడిక, ప్రవర్తన, కలివిడితనం, స్నేహభావం, సహృదయం లేనినాడు..... అందానికి అస్సలు విలువ లేదు! ఇవన్నీ ఉన్ననాడు అందం తో పని లేదు !!!
బాహ్య సౌందర్యం కన్నా అంత:సౌందర్యం చాలా విలువైనిది.
బయటికి అందం గా లేమని, అందరిలో గుర్తింపు లేదనీ విచారించకుండా ... మనం చేయగలిగిన పనులను ఆత్మవిశ్వాసం తో చేసుకుని ముందుకు వెళుతుంటే ...గుర్తింపు దానంతట అదే లభిస్తుంది!!
ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న !!
ఈ క్రింది కథలో ...దుప్పి ..ముందు అందానికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చి , తరువాత ఎలా తప్పు తెలుసుకున్నదీ ..విందామా?? :)

2 comments:
ఎప్పట్లానే చాలా బాగా చెప్పారు శిరీష గారూ..
ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ!! :)
Post a Comment