May 5, 2012

స్నేహితులలో ఏమి చూడాలి ?

మనం ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు ... వారి ప్రవర్తననీ , మంచి నడవడికనీ , వారిలోని మంచి మనసునీ చూసి స్నేహం చేయాలే కాని ... వారి రూపురేఖలనీ, ఆకారాన్ని, వస్త్ర ధారణనీ బట్టీ కాదు !

 ఒకరికి డబ్బు లేదనీ, మంచి బట్టలు వేసుకోలేదని , బీదవారనీ వారితో స్నేహం చేయకుండా ఉండకూడదు. "స్నేహం " అంటే అదేమరి!

ఈ క్రింది కథ లో ఆస్ట్రిచ్ పక్షి కి మంచి స్నేహితులు ఎలా దొరికారో విందామా మరి?!



మీరు కూడా స్నేహితులతో చక్కగా మెలగుతారు కదూ ... ! :)


   

8 comments:

Manasa Chamarthi said...

భలే అందంగా చెప్పారండీ కథలు. చిన్నపిల్లలు వింటే అసలు వదలలేరేమో!
మీ పేరు కూడా బాగుంది - లక్ష్మీ శిరీష :)

లక్ష్మీ శిరీష said...

Thank you Manasa gaaru :)

Anonymous said...

మీ గొంతు చాలా బాగుంది. కథ మధ్యలో మిమిక్రి కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అందువలన కథలు వింట్టుటే ఇంకా బాగుంది. రేడియో కాలం నాటి రోజులలో కి తీసుకు వేళ్లారు.

5*****

SriRam

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుందండీ...

Kottapali said...

చాలా బాగా చెప్పారు కథని. డయలాగులు చెప్పిన విధం మరీ ఆకట్టుకుంది, మద్ధ్యమధ్యలో ఇంగ్లీషు ముద్దు మాటలతో.
ఆస్ట్రిచ్ ని తెలుగులో ఉష్ట్రపక్షి అంటారు.

లక్ష్మీ శిరీష said...

వేణు శ్రీకాంత్ గారు, నారాయణ గారు.. అండ్ శ్రీ రామ్ గారు..... చాలా థాంక్స్ అండి! :)

ఆస్ట్రిచ్ ని తెలుగులో ఉష్ట్రపక్షి అం టారని తెలీదండి ! :D

జ్యోతిర్మయి said...

శిరీష గారూ కళ్ళు మూసుకుని కథ వింటూ కూర్చుని నేను కూడా ఆస్ట్రిచ్, జీబ్రాపిల్ల, జింకపిల్లతో ఫ్రెండ్ అయిపోయాను.

లక్ష్మీ శిరీష said...

జ్యోతిర్మయి గారు ... మీ కామెంట్ నాకు బాగా నచ్చింది :) థాంక్స్ !