హలో
మీకు తెలివితేటలూ ఉన్నాయా? :)
మన అందరికి వున్నాయి...కదా ! మనకి ఎదురయ్యే సంఘటనల నుంచి , మనకి ఆసక్తికరమైన విషయాల నుంచి, మన ప్రక్క వారినుంచి, మన సమాజం నుంచి - అందరి నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటాము. ప్రతీ ఒక్కటి మనం మన స్వంత అనుభావాలనున్చే కాక , ప్రక్కవారి అనుభవాల నుంచి కుడా నేర్చుకుంటాము, నేర్చుకోవాలి! దానికి సాధ్యమైనంతగా పరిసరాలను గమనించటం, మంచి పుస్తకాలు చదవటం , మంచి చర్చల్లో పాల్గోవటం వంటివి ఎంతో ఉపయోగపడతాయి.
ఇవాల్టి మన కథలో ..తాబేలు , భలే మంచి ఉపాయం తో, తెలివితేటలతో - ఏనుగు, నీటి గుర్రాలతో స్నేహం చేసింది. అదెలాగో విందామా !!?? :)